కావ్య థాపర్..ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తన గ్లామర్ డోస్ తో సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కావ్య థాపర్. ఈ భామ తాజాగా హాట్ లుక్ లో ఉన్న స్టిల్స్ తో కుర్రకారుకు కంటి మీద కునుకుగా లేకుండా చేస్తోంది. బ్లాక్ టాప్, టోన్డ్ జీన్స్ లో ఉన్న కావ్య హాట్ స్పైసీ లుక్‌తో కెమెరాకు ఫోజులిచ్చింది.
రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని చెర్రీ పండు లాంటి పెదాలతో చబ్బీ చబ్బీ లుక్‌లో యువకుల మనసు దోచేస్తోంది కావ్య థాపర్. ఈ భామ లేటెస్ట్ ఫొటోషూట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం పలు సినిమాల గురించి డిస్కషన్స్ లో ఉన్న ఈ భామ..త్వరలోనే తన కొత్త ప్రాజెక్టును ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. పిక్ వైరల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com