శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 14:21:58

నిషా క‌ళ్ల‌తో మాయ చేస్తోన్న ఇషాచావ్లా..ఫొటోలు వైర‌ల్‌

నిషా క‌ళ్ల‌తో మాయ చేస్తోన్న ఇషాచావ్లా..ఫొటోలు వైర‌ల్‌

ప్రేమ కావాలి చిత్రంతో సిల్వ‌ర్ స్ర్కీన్ పై మెరిసింది ఢిల్లీ భామ ఇషాచావ్లా. ఆ త‌ర్వాత ఈ బ్యూటీ బాల‌కృష్ణ‌తో క‌లిసి శ్రీమ‌న్నారాయ‌ణ, సునీల్ తో పూల‌రంగ‌డు స‌హా ప‌లు తెలుగు చిత్రాల‌తోపాటు విరాట్ అనే క‌న్న‌డ చిత్రంలోనూ న‌టించింది. 2016లో వ‌చ్చిన రంభ ఊర్వ‌శి మేనక సినిమా త‌ర్వాత మ‌రే ప్రాజెక్టులో క‌నిపించ‌లేదు ఇషా చావ్లా. అప్ప‌డపుడు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ప‌లుక‌రించే ఈ బ్యూటీ తాజా ఫొటో షూట్ కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో ఆక‌ట్టుకునే అందంతో నిషా క‌ళ్ల ఇషా చావ్లా కుర్ర‌కారు మ‌న‌సు దోచేస్తుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo