అనసూయ..చక్కటి అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకోవడం ఈ భామకు వెన్నెతో పెట్టిన విద్య. చలాకీతనంతో మెస్మరైజ్ చేసే ఓరచూపుతో టీవీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై కూడా నటనకు ఆస్కారమున్న ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా మరో ఫొటోషూట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్లోరల్ డిజైనుడ్ లెహెంగా వేసుకున్న అనసూయ నక్షత్రాలతో రూపొందించిన డిజైన్ డ్ చెవిపోగులు పెట్టుకుంది.
అనసూయ ఫ్లోరల్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు పోజులిస్తూ ధగధగ మెరిసిపోతుంది. తాజాగా దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప, ఆచార్య చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!
- కరోనా మందులు ఇస్తానని..నగలతో పరార్
- కేజీఎఫ్ చాప్టర్ 2 ముందే రిలీజ్ కానుందా..!
- అంగడిపేట రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- 'ఈ రెండు చర్యలతో ఆర్టీసీ గట్టేక్కే పరిస్థితి'
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
- సీరం ఇన్స్టిట్యూట్లో మళ్లీ మంటలు..
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
- రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!
- కేజీఎఫ్ చాప్టర్ 2 ముందే రిలీజ్ కానుందా..!
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్