శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 30, 2020 , 19:39:59

మెస్మ‌రైజ్ చేస్తోన్న‌ అను ఇమ్మాన్యుయేల్..ఫొటోలు

మెస్మ‌రైజ్ చేస్తోన్న‌ అను ఇమ్మాన్యుయేల్..ఫొటోలు

త‌న అందం, అభియ‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది చికాగో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌. తక్కువ కాలంలోనే  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,నాని, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం కొట్టేసి..త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ చిత్రంలో హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ భామ‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప‌లు ర‌కాల ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెస్మ‌రైజ్ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరీ.