మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 18:27:03

ఇజాబెల్లె తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..త్రోబ్యాక్ సెల్ఫీ

ఇజాబెల్లె తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..త్రోబ్యాక్ సెల్ఫీ

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో త‌న అంద‌చందాల‌తో అంద‌రి మ‌న‌సు దోచేసింది బ్రెజీలియ‌న్ సుంద‌రి ఇజాబెల్లె లియెతే. ఈ చిత్రంలో పైల‌ట్ గా క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. షూటింగ్ లొకేష‌న్ లో ఇజాబెల్లే, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి దిగిన త్రోబ్యాక్ సెల్ఫీ ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. విజ‌య్, ఇజాబెల్లె ఒక‌రినొక‌రు హ‌గ్ చేసుకుని, క్లోజప్ యాంగిల్ చిరునవ్వు న‌వ్వుతూ దిగిన సెల్ఫీ  నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఫైట‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది ఇజాబెల్లె. 


View this post on Instagram

In the pic: Our #Rowdy @thedeverakonda and @xoizaleite

A post shared by Vijay Deverakonda (@vijaydeverakondafc) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo