కొత్తదనంతో కూడిన కథాంశాలతో ప్రేక్షకులను పలుకరిస్తుంటాడు టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్. ఈ నటుడు ప్రస్తుతం తమన్నాతో కలిసి గుర్తుందా సీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు. కంటెంట్ బేస్డ్ ప్రాజెక్టులపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటాడు సత్యదేవ్. ఈ యువ హీరో దగ్గరకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కొత్త సినిమా రామ్ సేతు పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
రామ్ సేతులో ఓ పాత్ర కోసం మేకర్స్ సత్యదేవ్ ను సంప్రదించారట. మరి సత్యదేవ్ కు ఈ మూవీ ఒకే అయిందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో మరో కీ రోల్ కోసం మేకర్స్ నాజర్ ను కూడా సంప్రదించినట్టు టాక్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుస్రత్ భరూచా ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మొత్తానికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి..ఇపుడు బాలీవుడ్ వైపు అడుగులు చేస్తున్న సత్యదేవ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు సినీ లవర్స్.
PauseUnmuteLoaded: 59.80%Fullscreen
PauseUnmuteLoaded: 13.83%Fullscreen
ఒక్కో రోజు 18 రోజులు షూట్లో రాశీఖన్నా..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?