గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 22:07:51

సితార గ‌ణ‌నాథుడి పాట..త్రోబ్యాక్ వీడియో

సితార గ‌ణ‌నాథుడి పాట..త్రోబ్యాక్ వీడియో

టాలీవుడ్ యాక్ట‌ర్ మ‌హేశ్ బాబు కూతురు సితార సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంద‌నే విషయం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సితార అప్పు‌డపుడు ఇంట్లో స‌ర‌దాగా ఆడుకుంటూ..డ్యాన్స్ చేస్తున్న వీడియోల‌ను న‌మ్ర‌తా సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటుంది. తాజాగా సితార త్రోబ్యాక్ వీడియో ఒక‌టి న‌మ్ర‌తా ట్విట‌ర్ లో షేర్ చేసుకుంది. వినాయ‌క న‌వ‌రాత్రోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని సితార..గ‌ణ‌నాయ‌కుడికి హార‌తి ఇచ్చేట‌పుడు పాడే శ్లోకాల‌ను పాడుతుండ‌టం వీడియోలో చూడొచ్చు.

జ‌య‌దేవ్ జ‌య‌దేవ్ జ‌య మంగ‌ళ‌మూర్తి అంటూ సితార‌ గ‌ణ‌నాథుడిని కొలుస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo