e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, న‌టుడు టీఎన్ఆర్ క‌రోనాతో క‌న్నుమూత‌

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, న‌టుడు టీఎన్ఆర్ క‌రోనాతో క‌న్నుమూత‌

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, న‌టుడు టీఎన్ఆర్ క‌రోనాతో క‌న్నుమూత‌

క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చుతుంది. రోజుకు కొన్ని వేల మందిని పొట్ట‌న పెట్టుకుంటుంది. ఇందులో సెల‌బ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా పాపుల‌ర్ యూ ట్యూబ్ హోస్ట్‌, న‌టుడు టీఎన్ ఆర్ క‌రోనాతో క‌న్నుమూసారు. కొద్ది రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం ఈ రోజు విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు.

టీఎన్ఆర్  పూర్తి పేరు తుమ్మ‌ల న‌ర్సింహారెడ్డి. టీఎన్ఆర్‌గా ఆయ‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ ఎంతో మందిని ఇంట‌ర్వ్యూ చేశారు. క‌రోనాతో ఇలా క‌న్నుమూయ‌డం అంద‌రిని బాధిస్తుంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు. టీఎఆర్ ఇటీవ‌ల వ‌చ్చి ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య చిత్రంలోను ఓ ముఖ్య పాత్ర‌లో కనిపించి అల‌రించారు.

ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
కరోనాతో హెచ్‌ఎంఏ అధ్యక్షుడి మృతి
కరోనా పోరులో కార్పొరేట్లు
మహమ్మారిపై యోగాస్త్రం
స్లాట్‌ కావాలా నాయనా!
గాలిలో 6 అడుగుల దాకా!+

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, న‌టుడు టీఎన్ఆర్ క‌రోనాతో క‌న్నుమూత‌

ట్రెండింగ్‌

Advertisement