ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తయిన వెంటనే జక్కన్న మహేశ్ తో చేయబోయే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నాడు. అయితే సినిమా స్టోరీపై వస్తున్న పుకార్లను కేఎల్ నారాయణ కొట్టిపారేశారు.
తాను రాజమౌళి ఎప్పుడు సినిమా వర్క్ ప్రారంభిస్తాడని ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఎప్పుడు రెడీగా ఉంటే తాను అప్పుడే సిద్దంగా ఉంటానని, రాజమౌళి కాల్ కోసం వెయిట్ చేస్తున్నానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేఎల్ నారాయణ చెప్పారు. ఈ చిత్రం సౌతాఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండోబోతుందన్న వార్తలపై ప్రశ్నించగా..కథ గురించి నాకు ఐడియా లేదు. అలాంటిది ఎవరైనా స్టోరీ గురించి ఎలా పుకార్లు వ్యాపింపచేస్తారు. స్టోరీ పై వస్తున్న వార్తలు విని నవ్వుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?