శనివారం 30 మే 2020
Cinema - May 06, 2020 , 21:17:22

మంచు విష్ణు టిక్‌టాక్‌ వీడియో.. మామూలుగా లేదుగా!

మంచు విష్ణు టిక్‌టాక్‌ వీడియో.. మామూలుగా లేదుగా!

హైదరాబాద్‌: టిక్‌టాక్‌లో సెలబ్రిటీలంతా తరచూ కనిపిస్తుంటారు. కానీ మంచి విష్ణు మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. అయితే, ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఆయన కూడా టిక్‌టాక్‌ చేశారు. మంచు విష్ణు టిక్‌టాక్‌ ఆషామాషీగా లేదు మరి. ఓ సినిమా రేంజ్‌లో ఉంది. ఈ టిక్‌టాక్‌ వీడియోలో ఏకంగా ఐదుగురు 5 మంది విష్ణులు ప్రత్యక్షమవుతారు. ఈ వీడియో గురించి చెప్పడం కంటే మీరు కూడా చూస్తేనే బాగుంటుంది..
logo