కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ థియేటర్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. అక్కడక్కడా తెరుచుకున్నా కూడా 50 శాతంతోనే నడుస్తున్నాయి. అయితే సినిమాలు విడుదల కాకపోవడంతో తెరిచిన థియేటర్స్ కూడా మెయింటెనెన్స్ లేక మూతపడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ సినిమాలను నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా ఈ వీకెండ్ అంటే జూన్ 30 నుంచి జులై 3 మధ్యలో చాలా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందులో పృథ్విరాజ్ సుకుమారన్, తాప్సీ పన్ను లాంటి స్టార్స్ నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాకు దర్శకుడు బాలక్
హీరో: పృథ్వీరాజ్ సుకుమారన్
రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (జూన్ 30)
దర్శకుడు: వినిల్ మాథ్యూ
హీరోయిన్: తాప్సీ పన్ను
రిలీజ్: నెట్ ఫ్లిక్స్ (జూలై 2)
దర్శకుడు: క్రిస్ మెకే
హీరోలు: క్రిస్ ప్రాట్, వోనె స్ట్రాహోవ్స్కీ
రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (జూలై 2)
దర్శకుడు: సతీష్ రాజ్వడే
నటీనటులు: తేజస్విని పండిట్, సాయి టామ్‌హంకర్, స్వప్నిల్ జోషి
రిలీజ్: MX ప్లేయర్ (జూలై 2)
నటీనటులు: ఎలెన్ పాంపియో, చంద్ర విల్సన్, జేమ్స్ పికెన్స్
రిలీజ్: నెట్ ఫ్లిక్స్ (జూలై 3)
నటీనటులు: వరుణ్ శర్మ, మంజోత్ సింగ్, ఎల్నాజ్ నోరోజి
రిలీజ్: సోనీ లైవ్ (జూలై 3)
ఇవి కూడా చదవండి..
‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్..ఫస్ట్ లుక్
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com