e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ క‌లిసేది ఎప్పుడంటే..?

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ క‌లిసేది ఎప్పుడంటే..?

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ క‌లిసేది ఎప్పుడంటే..?

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా,,? అని సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తి క‌రంగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ తొలిసారి సిల్వ‌ర్ స్క్రీన్ ను షేర్ చేసుకుంటుడంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవన్న‌ట్టుగా ఉంది. వీరిద్ద‌రు ఒక్క చోట చేరి సంద‌డి చేసే స‌న్నివేశం ఒక‌టి ఉంటుంద‌ట‌.. భారీ ఫైట్ స‌న్నివేశాన్ని చేస్తున్న స‌మ‌యంలో చెర్రీ-రాంచ‌ర‌ణ్ కు క‌లుస్తార‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌.

ఈ మూవీలో రాంచ‌ర‌ణ్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తుండ‌గా..ఎన్టీఆర్ ఏమో స్థానిక జాన‌ప‌ద‌, గ్రామ‌స్థుల‌ను బ్రిటీష్ చెర నుంచి విముక్తి క‌ల్పించే దిశ‌గా ముందుకెళ్లాడ‌ని స‌మాచారం. ఎన్టీఆర్-రాంచ‌ర‌ణ్ తొలిసారి ఒక్క చోట చేరి క‌నిపి్ంచే సీన్ అదేన‌ని అంద‌రూ తెగ డిస్క‌స్ చేసుకుంటున్నారు

ఇవి కూడా చదవండి..

మినిమ‌లిస్టుల‌కు ప‌నోళ్లు ఉండ‌రు: పూరీ జ‌గ‌న్నాథ్‌

బాల‌కృష్ణ‌-మీనా..క్లాసిక్ క‌పుల్ ఈజ్ బ్యాక్‌..!

రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది..వీడియో

చైతూ-రాశీఖ‌న్నా సెల్ఫీ షాట్ అదిరింది

ఆర్య‌@17.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోష‌న్

అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?

భ‌యం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయ‌ల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ క‌లిసేది ఎప్పుడంటే..?

ట్రెండింగ్‌

Advertisement