Samantha: స‌మంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?

నాగ చైత‌న్యను 2017లో వివాహం చేసుకున్న స‌మంత రీసెంట్‌గా అత‌డికి డైవ‌ర్స్ ఇచ్చింది. ప‌దేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యానికి పులిస్టాప్ పెట్టింది. విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆమె ఒంటిపై వేయించుకున్న టాటూల విష‌యం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సమంత తన శరీరంపై మూడు టాటూలను వేసుకుంది. ఇవన్నీ ఆమె మాజీ భ‌ర్త‌ నాగ చైతన్యకు అంకితమిచ్చినవి కావ‌డం విశేషం. స‌మంత వీపు పై భాగంలో వైఎంసీ అనే టాటూ ఉంటుంది.ఇది ఏ … Continue reading Samantha: స‌మంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?