e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home సినిమా కల్పిత పాత్రల కథ

కల్పిత పాత్రల కథ

‘టైటిల్‌ విభిన్నంగా ఉంది. కొత్తదనంతో కూడిన సినిమా ఇదని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది’ అని అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్ర ట్రైలర్‌ను పూరి జగన్నాథ్‌ విడుదలచేశారు. పవన్‌తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్నారు. అభిరామ్‌.ఎమ్‌ దర్శకుడు. రాజేష్‌నాయుడు నిర్మాత. ఈ నెల 19న విడుదలకానుంది. ‘ప్రేమకథకు సస్సెన్స్‌ థ్రిల్లర్‌ హంగుల్ని జోడిస్తూ తెరకెక్కించాం. పోలీసులు ఛేదించలేని పెద్ద నేరం వెనకున్న రహస్యాన్ని ఓ యువకుడు ఎలా శోధించాడన్నది ఆకట్టుకుంటుంది’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్‌ కొడకండ్ల. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్పిత పాత్రల కథ

ట్రెండింగ్‌

Advertisement