ఆదివారం 05 జూలై 2020
Cinema - May 31, 2020 , 15:37:20

ఇన్‌స్టా‌లో అత్యధిక ఫాలోవర్లున్న టాప్‌ 5 సెలబ్రిటీలు వీరే..

ఇన్‌స్టా‌లో అత్యధిక ఫాలోవర్లున్న టాప్‌ 5 సెలబ్రిటీలు వీరే..

సినిమా తారలకు సాధారణంగా అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొంతమంది సెలబ్రిటీలను మాత్రమే అధికంగా ఫాలో అవుతుంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ..ఎప్పటికపుడు నెటిజన్లకు అందుబాటులో ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న టాప్‌ 5 సెలబ్రిటీలు ఎవరో తెలుసా..? తమ అందచందాలు, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ ఖాతాలో వేసుకున్న ప్రియాంకచోప్రా, అలియాభట్‌, శ్రద్దాకపూర్‌, దీపికాపదుకొనే. వీరితోపాటు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఉన్నాడు. 

అత్యధిక మంది ఫాలోవర్లున్న ఇండియన్‌ సెలబ్రిటీల్లో 60.8  మిలియన్ల ఫాలోవర్లతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ మొదటిస్థానంలో నిలిచాడు. ప్రియాంక చోప్రా 53 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. దీపికాపదుకొనే 48.5 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానం, అలియాభట్‌ 48 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉంది. 46 మిలియన్ల ఫాలోవర్లతో శ్రద్దాకపూర్‌ ఐదో స్థానంలో నిలిచాడు. 


View this post on Instagram

Being home ????✨???????? #SelfLove #TerraceWorkout

A post shared by Shraddha (@shraddhakapoor) on

View this post on Instagram

#happysunday

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

View this post on Instagram

#happysunday

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

View this post on Instagram

Throwback ????

A post shared by Virat Kohli (@virat.kohli) on


logo