e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home News యూనివర్సల్ టైటిల్స్‌కు ఓకే అంటున్న‌ దళపతి విజయ్

యూనివర్సల్ టైటిల్స్‌కు ఓకే అంటున్న‌ దళపతి విజయ్

దళపతి విజయ్‌ ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేవాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కథల ఎంపిక మాత్రమే కాదు.. టైటిల్స్ విషయంలోనూ ఇదే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు విజయ్. అన్ని భాషలకు ఒకేలా ఉండేలా కామన్ టైటిల్స్ వైపు అడుగులు వేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నాడు విజయ్.

ఒక్కో భాషకు ఒక్కో టైటిల్ పెట్టేకంటే కూడా కథ మాదిరే టైటిల్ కూడా యూనివర్సల్ ఉండాలని కోరుకుంటున్నాడు. జూన్ 22న ఈయన పుట్టిన రోజు సందర్భంగా బీస్ట్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాకు కూడా అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. మాస్టర్ సినిమా మాదిరే బీస్ట్ కూడా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. మరి విజయ్ అలా యూనివర్సల్ టైటిల్స్ తో చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

  1. బీస్ట్: దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్
  2. మాస్టర్: దర్శకుడు లోకేష్ కనకరాజ్
  3. సర్కార్: దర్శకుడు మురుగదాస్
  4. భైరవ: దర్శకుడు భరతన్
  5. జిల్లా: దర్శకుడు ఆర్‌టీ నీసన్
  6. పులి: దర్శకుడు చింబు దేవన్
  7. కత్తి: దర్శకుడు మురుగదాస్
  8. తుపాకి: దర్శకుడు మురుగదాస్
- Advertisement -

ఇవి కూడా చదవండి..

మ‌రో బిజినెస్ వైపు స‌మంత అడుగులు..!

నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్

శ్రియా అందాల ఆర‌బోత..వీడియో హ‌ల్‌చ‌ల్‌

రాజా విక్ర‌మార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం

పంజాబీ సినిమాల‌పై ఆర్ఎక్స్ 100 భామ ఫోక‌స్‌..!

నో ఏజ్‌..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!

అన‌న్య‌పాండే క్యాలెండ‌ర్ స్టిల్ అద‌ర‌హో..!

స్పెష‌ల్ సాంగ్ లాంఛ్ చేయ‌నున్న స‌మంత

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana