సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డేనియస్ జీవన్ కానుకొలను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి తెలవారుతుంటే ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి హాకీ ప్రాక్టీస్ కు వెళ్తున్నపుడు సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
కిట్టు విస్సా ప్రగడ రచించిన ఈ పాటను సుస్వరం అనిరుధ్ పాడారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ స్వరాలు సమకూర్చారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయాపన్నెన్ నిర్మించారు. ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?