ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 11:36:05

తేజ‌స్వీ అందాల ఆర‌బోత‌.. వైర‌ల్‌గా మారిన పిక్

తేజ‌స్వీ అందాల ఆర‌బోత‌.. వైర‌ల్‌గా మారిన పిక్

వ‌ర్మ తెర‌కెక్కించిన ఐస్‌క్రీమ్‌తో అంద‌రి దృష్టిలో ప‌డ్డ తేజ‌స్వీ ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొంది. అక్క‌డ  అందాలు ఆరబోస్తూ యువ‌త హృద‌యాలు దోచుకుంది. అయితే హౌజ్‌లో ఆమె ప్ర‌వ‌ర్త‌న వ‌లన ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. దీంతో చేసేదేం లేక హాట్  ఫొటోషూట్స్‌తో  హ‌ల్‌చ‌ల్ చేస్తూ ఉంటుంది. 

ప్ర‌స్తుతం క‌మిట్‌మెంట్ అనే సినిమా చేస్తున్న తేజ‌స్వీ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకోవాల‌ని భావిస్తుంది. ఈ సినిమా అమ్మాయిల‌ మీద జ‌రిగే ఘోరాల నేప‌థ్యంలో రూపొంద‌నుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ , టీజ‌ర్స్, ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయ్యాయి. ఇందులో బోల్డ్ గా క‌నిపించ‌నున్న తేజ‌స్వీ తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒక‌టి షేర్ చేసింది. ఇందులో అందాల‌తో సెగ‌లు రేపుతుంది.  

VIDEOS

logo