మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైరల్

హీరోయిన్స్ తమ ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తరచు వర్కవుట్స్ చేయడం కామన్. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇదే కోవలోకి వస్తుంది. స్లిమ్‌గా కనిపించేందుకు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూ వచ్చిన తమన్నా కరోనా వలన కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. తరచు వర్కవుట్స్ చేసే వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావడం సహజమే. మెడికేషన్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడడం వలన తమ్మూ లావైపోయింది. ఆ మధ్య బొద్దుగా మారిన తమన్నాని చూసి చాలా మంది షాకయ్యారు కూడా.
అయితే పాత రూపంలోకి మారేందుకు తమన్నా జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తుంది. ఖాళీ దొరికనప్పుడల్లా జిమ్‌కే పరిమితమవుతూ చెమటలు కారుస్తుంది. తాజాగా పొట్టి దుస్తులలో తమన్నా చేస్తున్న వర్కవుట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం తమన్నా సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాల కోసం రెడీ అవుతోంది.
తాజావార్తలు
- నిఖిల్ బర్త్‌డే.. రైడర్ టీజర్ విడుదల
- మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్
- కోహ్లి వద్దు.. రహానేకే కెప్టెన్సీ ఇవ్వండి!
- జార్ఖండ్‌లో ఘోరం.. మైకా గని పైకప్పు కూలి ఆరుగురు సజీవ సమాధి!
- పది పెళ్లిళ్లు.. సంతానం కలగలేదు.. చివరకు ఇలా..
- డ్రైవర్ల నిర్లక్ష్యంతో బలవుతున్న అమాయకులు: మంత్రి జగదీష్ రెడ్డి
- ఆ దేశంలో మళ్లీ పెరిగిన ఆత్మహత్యలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!