శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 12:03:34

త‌మ‌న్నామిస్ అవుతుంది ఎవ‌రినో తెలుసా?

త‌మ‌న్నామిస్ అవుతుంది ఎవ‌రినో తెలుసా?

లాక్‌డౌన్ వ‌ల‌న ఎక్క‌డి వారు అక్క‌డే నిలిచిపోయారు. త‌మ బంధువులు,  కుటుంబ స‌భ్యులు ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో అని రోజు ఆరాలు తీసే ప‌నిలో బిజీ అయిపోయారు కొంద‌రు. అయితే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సోద‌రుడు ఆనంద్‌ కూడా లాక్‌డౌన్ వ‌ల‌న అమెరికాలో ఇరుక్కుపోయాడు. ఈ సంద‌ర్భంగా త‌మ్మూ.. త‌మ్ముడితో దిగిన పాత ఫోటోని షేర్ చేస్తూ .. ‘ఆరోజుల్లో ఇద్దరం చాలా గొడవపడేవాళ్లం. మిస్‌ యు ఆనంద్‌ భాటియా’ అని క్యాప్షన్ పెట్టింది

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు ఇంట్లో వెరైటీ వంట‌కాలు చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం గోపిచంద్ స‌ర‌స‌న‌ సీటీమార్ అనే సినిమా చేస్తున్న‌త‌మ‌న్నాఇందులో క‌బ‌డ్దీ కోచ్ గా క‌నిపించ‌నుంది. సంప‌త్ నంది ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు .


logo