Tamannah: తమన్నా ఖాతాలో సరికొత్త రికార్డ్.. తగ్గేదే లే అంటున్న మిల్కీ బ్యూటీ..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా చక్కగా పాటిస్తుంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ వదులుకోవడం లేదు.ఒకవైపు టీవీ షోస్, మరోవైపు వెబ్ సిరీస్, ఇంకో వైపు సినిమలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినా కూడా తమన్నా వదలట్లేదు.తాజాగా ఈ ముద్దుగుమ్మ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ ఆఫర్ తర్వాత తమన్నా మెగా ఫ్యామిలీ … Continue reading Tamannah: తమన్నా ఖాతాలో సరికొత్త రికార్డ్.. తగ్గేదే లే అంటున్న మిల్కీ బ్యూటీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed