e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా

వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా

వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స్పీడ్ మాములుగా లేదు. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వైబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తుంది. త‌మ‌న్నా సినిమ‌ల విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు న‌టించిన సీటీమార్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఎఫ్ 3, మాస్ట్రో చిత్ర షూటింగ్స్ కూడా పూర్తి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ఇక వెబ్ సిరీస్ విష‌యానికి వ‌స్తే ఆమె న‌టించిన లెవ‌న్త్ అవ‌ర్, నవంబ‌ర్ స్టోరీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంద‌డి చేశాయి. ఈ రెండు వెబ్ సిరీస్‌ల‌లో త‌మ‌న్నా న‌ట‌న‌కు ఇంప్రెస్ అయిన మేక‌ర్స్ మ‌రో ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఇది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న‌ట్టు తెలుస్తుంది. సెప్టెంబ‌ర్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొద‌లు కానుంద‌ని, అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుందని సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ కోసం అమెజాన్ ప్రైమ్ చిత్ర నిర్మాలతో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు హోస్ట్‌గా కూడా సంద‌డి చేసేందుకు త‌మ‌న్నా సిద్ధ‌మైంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా
వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా
వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా

ట్రెండింగ్‌

Advertisement