గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 04, 2020 , 18:07:03

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని సమావేశం

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని సమావేశం

హైదరాబాద్‌ :  రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జునతో సమావేశమయ్యారు. మంత్రి తలసాని తెలుగు చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చిరంజీవి, నాగార్జునతో చర్చించారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. logo