Taapsee: భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న తాప్సీ ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సమాజంలో జరిగే సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఓ రేప్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాప్సీ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేసింది. ఈ తీర్పుపై తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్ … Continue reading Taapsee: భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed