e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Advertisement
Home News కత్తి చేతపట్టిన ‘సూర్య’

కత్తి చేతపట్టిన ‘సూర్య’

కత్తి చేతపట్టిన ‘సూర్య’

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్‌ ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. సన్ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్‌ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో సూర్య ఊరమాస్‌ గా కనిపించబోతున్నాడు.

Advertisement
కత్తి చేతపట్టిన ‘సూర్య’

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement