Suriya: రియల్ సినతల్లికి రూ. 15లక్షల చెక్ అందించిన సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య ఈ మధ్య రియల్ స్టోరీస్‌పై సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం జై భీమ్. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కించగా, ఇందులో అందరి మనసులను కదిలించింది ‘సినతల్లి’ పాత్ర. ఆమె అసలు పేరు పార్వతి. ఇప్పటికీ ఆమె సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. పోలీసు కస్టడీలో … Continue reading Suriya: రియల్ సినతల్లికి రూ. 15లక్షల చెక్ అందించిన సూర్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed