శనివారం 06 జూన్ 2020
Cinema - May 20, 2020 , 17:24:33

సురభి, హీనాఖాన్‌ వర్కవుట్స్‌ వీడియో వైరల్‌

సురభి, హీనాఖాన్‌ వర్కవుట్స్‌ వీడియో వైరల్‌

లాక్‌డౌన్‌ సమయంలో సినీ, టెలివిజన్‌ రంగాలకు చెందిన తారలు ఫిటినెస్‌ మంత్రను ఫాలో అవుతున్నారు. అంతేకాదు అభిమానులకు కూడా ఫిట్‌నెస్‌ టిప్స్‌ను చెప్తున్నారు. క్వారంటైన్‌ లో ఉన్న నటీమణులు హీనాఖాన్‌,  సురభి చందన, ఎరికా ఫెర్నాండేజ్ జిమ్‌ వర్కవుట్స్ సెషన్‌లో పాల్గొంటున్నారు.

ఎరికా ఫెర్నాండేజ్‌ వివిధ రకాల ఆసనాలు వేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. హీనాఖాన్‌, సురభి కష్టపడి వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo