శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 18:43:24

మళ్లీ షూట్ లో పాల్గొన్న సన్నీలియోన్

మళ్లీ షూట్ లో పాల్గొన్న సన్నీలియోన్

అందాల తార సన్నీలియోన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా యూఎస్ లో ఫ్యామిలీతో కలిసి క్వారంటైన్ లో ఉంది. అయితే కరోనా ప్రభావం తగ్గనప్పటికీ సన్నీ మాత్రం తిరిగి షూటింగ్ తో బిజీ అయిపోయింది. ఓ పాట షూట్ లో భాగంగా గ్రూప్ డ్యాన్సర్లతో డ్యాన్స్ చేస్తున్నపుడు తీసిన స్టిల్ ను సన్నీలియోన్ ఇన్ స్టాగ్రామ్ లోషేర్ చేసింది.

సన్నీ గార్జియస్ లుక్ లో కనిపిస్తుండగా.. డ్యాన్సర్లు మాత్రం ఫేస్ మాస్కులు పెట్టుకున్నారు. పని సరదాగా ఉండదని ఎవరన్నారంటూ..ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.  అయితే సన్నీలియోన్ ఏ సినిమా కోసం వర్క్ చేస్తుందో తెలియాల్సి ఉంది. 


View this post on Instagram

Who says work can’t be fun!!?!!

A post shared by Sunny Leone (@sunnyleone) on


logo