ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 20:35:44

స్విమ్మింగ్ పూల్ లోకి జంప్ చేసిన సన్నీలియోన్..వీడియో

స్విమ్మింగ్ పూల్ లోకి జంప్ చేసిన సన్నీలియోన్..వీడియో

బాలీవుడ్ అందాల భామ సన్నీలియోన్ ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ..ఫ్యాన్స్ కు వినోదాన్ని అందిస్తుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికపుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తుంటుంది. ప్రస్తుతం యూఎస్ లో  హోం క్వారంటైన్ కు పరిమితమైంది సన్నీ. తన స్నేహితురాలితో కలిసి సిమ్మింగ్ పూల్ లోకి జంప్ చేస్తున్న వీడియోను సన్నీలియోన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

మస్తీ..మస్తీ..మస్తీ విత్ మై గర్ల్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇటీవలే ట్రాంపోలిన్ గేమ్ ఆడుతున్న వీడియోను షేర్ చేయగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo