గురువారం 28 మే 2020
Cinema - Apr 26, 2020 , 15:02:05

క్యూట్ కూతురితో స‌న్నీలియోన్..వీడియో

క్యూట్ కూతురితో స‌న్నీలియోన్..వీడియో

లాక్ డౌన్ కార‌ణంగా బాలీవుడ్ అందాల న‌టి స‌న్నీలియోన్  క్వారంటైన్ లో ఉన్న విష‌యం తెలిసిందే. స‌న్నీలియోన్  భ‌ర్త డానియ‌ల్ వెబ‌ర్, ముగ్గురు పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తోంది. స‌న్నీలియోన్ త‌న కూతురు నిషాతో క‌లిసి గులాబీ పూల‌తో డిజైన్ చేసిన కిరీటాన్నిపెట్టుకుంది.

‘ నిషా చాలా చాలా అందంగా ఉంది. నేను చాలా ల‌క్కీ మ‌మ్మీని..’ అనే క్యాప్ష‌న్ తో  కెమెరా కు ఫోజులిస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  సన్నీ, నిషా ఇద్ద‌రూ తెలుపు రంగు టీష‌ర్ట్ తో సంద‌డి చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo