హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ నవీన్‌రావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నవీన్‌రావు.. ఆయననుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.