e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News హ‌ర్ష‌వ‌ర్ద‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు

హ‌ర్ష‌వ‌ర్ద‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు

హ‌ర్ష‌వ‌ర్ద‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు

టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం శ్రీదేవి సోడా సెంట‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ యాక్ట‌ర్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ప్ర‌ముఖ న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్ బాబు ఈ సినిమా చేస్తుండ‌టం విశేషం. సీనియ‌ర్ నిర్మాత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ లాంటి టాలెంటెడ్ వ్య‌క్తి డైరెక్ష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 5గా వ‌స్తున్న ఈ చిత్రం నాకు, నా టీంకు ఛాలెంజింగ్ జ‌ర్నీ కాబోతుంద‌ని సుధీర్ బాబు ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు. నేనిప్ప‌టి వ‌ర‌కు ప్ర‌య‌త్నించ‌ని స‌రికొత్త సినిమా అంటూ అంద‌రికీ హింట్ ఇచ్చాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఆగ‌స్టు నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సోనాలి నారంగ్, సృష్టి స‌మ‌ర్పిస్తున్నారు. ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌పై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్క‌డికి వెళ్లిందో..?

అఖిల్ కండ‌లు చూసి అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

తేజ్‌ను చూస్తే ఎమోష‌న‌ల్ అవుతా: కొర‌టాల శివ‌

సైకిల్ తో స‌న్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైర‌ల్‌

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

మా ఎన్నిక‌లు..ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్న‌కు న‌రేశ్ సెటైరిక‌ల్ రిప్లై

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హ‌ర్ష‌వ‌ర్ద‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు
హ‌ర్ష‌వ‌ర్ద‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు
హ‌ర్ష‌వ‌ర్ద‌న్ డైరెక్ష‌న్ లో సుధీర్‌బాబు

ట్రెండింగ్‌

Advertisement