e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home సినిమా బ‌ట్ట‌త‌ల‌తో అవ‌స‌రాల‌..ఫ‌న్నీగా ఫ‌స్ట్ లుక్‌

బ‌ట్ట‌త‌ల‌తో అవ‌స‌రాల‌..ఫ‌న్నీగా ఫ‌స్ట్ లుక్‌

బ‌ట్ట‌త‌ల‌తో అవ‌స‌రాల‌..ఫ‌న్నీగా ఫ‌స్ట్ లుక్‌

టాలీవుడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్‌ హీరోగా న‌టిస్తోన్న చిత్రం నూటొక్క జిల్లాల అంద‌గాడు. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ డైరెక్ష‌న్‌లో హెలేరియ‌స్ ఎంట‌ర్‌టైనర్ గా వ‌స్తున్న ఈ మూవీలో రుహానీ శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది.

తాజాగా మేకర్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డే గొట్టి సూర్య‌నారాయ‌ణ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు అవ‌స‌రాల‌.

చేతిలో టాయ్ ప‌ట్టుకుని ఓ వైపు విగ్గు పెట్టుకుని, మ‌రోవైపు నున్న‌టి గుండుతో ఉన్న ఫ‌స్ట్ లుక్ ఫ‌న్ గా క‌నిపిస్తుంది.

త్వ‌ర‌లో టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది.

దిల్‌రాజు-క్రిష్ (డైరెక్ట‌ర్) స‌మ‌ర్ప‌ణ‌లో వస్తున్న ఈ ప్రాజెక్టు మే 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement
బ‌ట్ట‌త‌ల‌తో అవ‌స‌రాల‌..ఫ‌న్నీగా ఫ‌స్ట్ లుక్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement