Pushpa: పుష్ప నుండి శ్రీ వ‌ల్లి ప్రోమో సాంగ్ విడుద‌ల‌

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా, డిసెంబర్ 17న ‘పుష్ప: ది రైజ్’ విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి వ‌స్తున్న ప్ర‌తి అప్‌డేట్ ఫ్యాన్స్‌ని … Continue reading Pushpa: పుష్ప నుండి శ్రీ వ‌ల్లి ప్రోమో సాంగ్ విడుద‌ల‌