e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీటెక్కిస్తున్న శ్రీముఖి

స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీటెక్కిస్తున్న శ్రీముఖి

స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీటెక్కిస్తున్న శ్రీముఖి

చిన్న గౌనులో పెద్ద పాప చెమ‌టు ప‌ట్టిస్తోంది. ఆ పెద్ద పాప మ‌రెవ‌రో కాదు తెలుగు టెలివిజ‌న్ రంగంలో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్న శ్రీముఖి. బిగ్ బాస్ సీజ‌న్ 3 షో ద్వారా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటు బుల్లితెర అటు వెండితెర అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. క‌రోనా విల‌య‌తాండవం చేస్తున్న‌ప్ప‌టికీ శ్రీముఖి ఫొటో షూట్స్ ర‌చ్చ ఆగ‌డం లేదు.

తాజాగా ఆమె చిన్ని గౌనులో చేసిన ఫోటో షూట్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇందులో శ్రీముఖిని చూసిన నెటిజ‌న్స్ స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీట్ పెంచుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి సత్తిబాబు తెరకెక్కిస్తున్న ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం ‘మాస్ట్రో’లోనూ నటిస్తోంది. 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాలో రామ్ చెల్లెలుగా కూడా నటించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీటెక్కిస్తున్న శ్రీముఖి

ట్రెండింగ్‌

Advertisement