మంగళవారం 02 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 16:36:16

దమ్‌ బిర్యాని తయారు చేస్తున్నయాంకర్‌ శ్రీముఖి.. వీడియో

 దమ్‌ బిర్యాని తయారు చేస్తున్నయాంకర్‌ శ్రీముఖి.. వీడియో

సెలెబ్రిటీలంటెనే ఎప్పుడూ బిజీగా ఉంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశం లాక్‌డౌన్‌ కావడంతో అందరూ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. మరి ఈ ఖాళీ టైంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా హీరో, హీరోయిన్లు, సెలెబ్రిటీలైతే చెప్పక్కర్లేదు. ఎవరికి తోచిన పని వారు చేసి దాన్ని వీడియోలో బందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌, యాంకర్‌ శ్రీముఖి కూడా ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. గుమగుమలాడే దమ్‌ బిర్యాని చేసింది. చికెన్‌ దమ్‌ బిర్యాని విత్‌ మిర్చికా సలాన్‌ ఎలా చేయాలో మీరూ చూడండి .logo