శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 15:34:06

క‌రోనా క్రైసిస్ ఛారిటీ కోసం 75వేల విరాళం ఇచ్చిన సీనియ‌ర్ న‌టుడు

క‌రోనా క్రైసిస్ ఛారిటీ కోసం 75వేల విరాళం ఇచ్చిన సీనియ‌ర్ న‌టుడు

లాక్ డౌన్ కార‌ణంగా ఉపాధి లేకుండా పోయిన సినీ కార్మికులని ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ క‌రోనా క్రైసిస్ ఛారిటీ మ‌న‌కోసం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఛారిటీకి భారీగా విరాళాలు వ‌స్తున్నాయి. తాజాగా సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ 75వేల రూపాయ‌ల‌ని సీసీసీకి విరాళంగా అందించాడు. క‌ష్ట స‌మ‌యంలో త‌న వంతు సాయం చేయ‌డం ఆనందాన్ని ఇస్తుంద‌ని బ్ర‌హ్మాజీ పేర్కొన్నారు

 


logo