సోనూసూద్..ఇపుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి..వేలాది మందికి సాయం చేశాడు. ఇపుడు రియల్ హీరో అయిపోయాడు సోనూసూద్. దీంతో సోనూసూద్ కు సినిమాల పరంగా వస్తున్న ఆఫర్లలో మార్పులు వచ్చాయి. సోనూసూద్ ఖాతాలో పెద్ద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఈ రియల్ హీరో కాంప్రమైజ్ అవడం లేదట.
గతంలో రెమ్యునరేషన్ ను రూ.2 కోట్లు వరకు తీసుకునే సోనూసూద్..ప్రస్తుతం 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని టాక్. అయితే సోనూసూద్ పారితోషికం చాలా ఎక్కువ అవుతుందని కొందరు తెలుగు నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు ఇంకొంతమంది నిర్మాతలు మాత్రం ఇప్పటికే తమ సినిమాలకు క్రేజ్ వస్తుందని అడిగినంత రెమ్యునరేషన్ పే చేశారట. ఏదేమైనా ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఓ టాలెంటెడ్ యాక్టర్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువ కాదంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి