e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News సోనూసూద్ ఇంటికి జ‌నాల తాకిడి..!

సోనూసూద్ ఇంటికి జ‌నాల తాకిడి..!

సోనూసూద్ ఇంటికి జ‌నాల తాకిడి..!

సోనూసూద్..క‌రోనా క‌ష్ట‌కాలంలో నేనున్నానంటూ వేలాది మందికి త‌న వంతు సాయమందిస్తూ రియ‌ల్‌హీరో అయిపోయాడు. లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది కార్మికుల‌ను సొంత ఖర్చుల‌తో వారి సొంతిళ్ల‌కు పంపి అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్నాడు. ఇపుడు సెకండ్ వేవ్‌తో ఇబ్బంది ప‌డుతున్న వారికి ప్రాణ‌వాయువు ఆక్సిజ‌న్ ను అందించేందుకు రెడీ అయ్యారు. చాలా మంది వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో సోనూసూద్ ఇంటి వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.

సోనూసూద్ వారితో మాట్లాడుతూ వీలైనంత సాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. సోనూసూద్ నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు జిల్లా ఆస్ప‌త్రిలో, క‌ర్నూలు గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేయ‌టానికి అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్నారు. రీల్ లైఫ్ లో విల‌న్ గా ఎంతోమందిని భ‌య‌పెట్టించిన సోనూసూద్ ఇప్పుడు సెకండ్ వేవ్ తో ఎవ్వ‌రూ ప్రాణాలు పోగొట్టుకునే ప‌రిస్థితి రావొద్ద‌ని చేస్తున్న సాయంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇవికూడా చదవండి..

PlayUnmuteLoaded: 0.85%Fullscreen

PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel

లేడీ బాస్ లా రాయ్ ల‌క్ష్మీ..స్టిల్ చ‌క్క‌ర్లు

రాధేశ్యామ్ టీం మ‌రో పాట‌ను షూట్ చేయ‌నుందా..?

చిక్కుల్లో కంగ‌నార‌నౌత్ బాడీగార్డు..!

కృతిశెట్టికి న‌చ్చ‌ని విష‌యం ఏంటంటే..!

మ‌రో స్పోర్ట్‌పై క‌న్నేసిన నాని..!

గ్లామ‌ర‌స్ అవ‌తార్ లో టాక్సీవాలా భామ‌..!

నా తండ్రి బోనీక‌పూర్ కు కూడా చెప్పాను: అర్జున్ క‌పూర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సోనూసూద్ ఇంటికి జ‌నాల తాకిడి..!

ట్రెండింగ్‌

Advertisement