సోనూ సూద్ అంటే ఒకప్పుడు కేవలం నటుడు మాత్రమే. అందులోనూ ప్రతినాయక పాత్రలు వేసుకుంటాడు. ఆయనకు అలాంటి ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సోనూసూద్ అంటే ఒక రియల్ హీరో. దేశ వ్యాప్తంగా ఈయనను దేవుడిలా కొలుస్తున్నారు ప్రజలు.
ఇది ఒక రకంగా రీల్ హీరోలకు ఇబ్బందిగా మారుతుంది. అలాగే దర్శకులకు కూడా ఇది తలకాయ నొప్పి తీసుకొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సోనూ సూద్‌ను విలన్‌గా చూపిస్తే ప్రేక్షకులు బాగానే యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈయనను తెరపై ప్రతినాయకుడిగా చూపించాలి అంటే అంత సులభం కాదు. దానికి ఆయన రియల్ ఇమేజ్ అడ్డు వస్తుంది. సినిమాలో కథాపరంగా హీరోలు కొట్టినా కూడా అభిమానులు తట్టుకునే స్టేజి దాటిపోయింది. ఇదంతా తలుచుకుంటుంటే దర్శకులు భయపడుతున్నారు. ఇకపై సోనూ సూద్ ను ప్రతినాయకుడిగా ఎలా చూపించాలి అని కంగారు పడుతున్నారు.
మొన్న సంక్రాంతికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా ఇదే సమస్య ఎదురైంది. ఈయన క్యారెక్టర్‌ను విలన్‌గా చూపించలేక.. మంచిగా మార్చలేక దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కొత్త తలనొప్పి ఎదుర్కొన్నాడు. ఆచార్య సినిమాలో సోనూ సూద్ ను స్క్రిప్ట్ పరంగా కొట్టాలి అంటే నేను అల చేయలేను అంటూ చిరంజీవి తప్పుకున్నాడు. ఇది నటన అని చెప్పినా కూడా చిరు మనసు ఒప్పుకోలేదు. పెరిగిపోతున్న సోనూ సూద్ రియల్ హీరో ఇమేజ్‌తో విలన్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!
కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్
అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
సల్మాన్ దెబ్బకు జీ5 యాప్ ఢమాల్..!
తమిళియన్‌ను పెండ్లి చేసుకుంటా: రష్మిక
అనుష్క నయా లుక్ నెట్టింట్లో చక్కర్లు..!
రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైరల్
బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన సాయి పల్లవి
రాజశేఖర్‌తో గోపీచంద్ మల్టీస్టారర్
డబ్బు కోసం నన్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్