e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సినిమా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలతో

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలతో

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలతో

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మహాయజ్ఞంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలను కొనియాడుతూ ‘దారి లేదా’ పేరుతో ప్రత్యేక మ్యూజిక్‌ వీడియోను రూపొందించారు హీరో నాని. ఆయన సమర్పణలో తెరకెక్కిన ఈ మ్యూజిక్‌ వీడియోలో సత్యదేవ్‌, రూప కొడువయుర్‌ నటించారు. ఈ పాటకు కేకే సాహిత్యాన్ని అందించగా విజయ్‌ బుల్గానిన్‌ సంగీతాన్ని అందించారు. ‘కొవిడ్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ఎన్నో త్యాగాలు చేశారు. కరోనా బాధితుల సంక్షేమమే బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేసిన వారందరికీ ఆ పాటను అంకితం ఇస్తున్నాం. ఈ నెల 18న ఈ గీతాన్ని విడుదలచేస్తాం’ అని నాని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలతో
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలతో
ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలతో

ట్రెండింగ్‌

Advertisement