శనివారం 11 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 09:47:31

పారిస్ హోట‌ల్‌లో క్లాసిక‌ల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సితార‌

పారిస్ హోట‌ల్‌లో క్లాసిక‌ల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సితార‌

లాక్‌డౌన్‌లో మ‌న సినీ సెల‌బ్రిటీలు థ్రో బ్యాక్ వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నారు. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ లేదా ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌తాలు త‌మ కూతురి వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందాన్ని క‌లిగిస్తున్నారు.

రీసెంట్‌గా న‌మ్ర‌త త‌న కూతురు సితార పారిస్ హోట‌ల్‌లో క్లాసిక‌ల్ డ్యాన్స్ ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇది నెటిజన్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇదిలా ఉంటే మ‌హేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్ కి సంబంధించి ఇటీవ‌ల అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. స‌ర్కారు వారి పాట అనే చిత్రాన్ని ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు మ‌హేష్‌logo