Shyam Singha Roy Story | నాని కంటే ముందు ‘ శ్యామ్ సింగరాయ్’ క‌థ విన్న హీరో ఎవ‌రు..?

సాధార‌ణంగా టాలీవుడ్ (Tollywood) ద‌ర్శ‌కులు కొన్నిసార్లు ఏదో ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాసుకుంటారు. అయితే ఒక హీరో కోసం రాసుకున్న క‌థ అనుకోకుండా మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్తుంది.