బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 16:49:51

శ్రద్ధాదాస్‌ ఫొటోషూట్..నెట్టింట్లో వైరల్

శ్రద్ధాదాస్‌ ఫొటోషూట్..నెట్టింట్లో వైరల్

అందాల ఆరబోతలో ఎటువంటి షరతులు విధించుకోని బ్యూటీ శ్రద్ధాదాస్‌ మొదట్నుంచీ కూడా ప్రతి సినిమాలో తన అందాలతో కుర్రకారును ఆకట్టుకునేది. అగ్రహీరోల చిత్రాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా, యువ హీరోల చిత్రాల్లో సోలో హీరోయిన్‌గా నటించినా ఈ అమ్మడికి తగిన గుర్తింపు రాలేదు.

గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా వున్న ఈ సుందరాంగి లాక్‌డౌన్‌ సమయంలో హాట్‌హాట్‌ ఫోటోలతో కుర్రకారు మతులను పొగొడుతుంది. సోషల్‌మీడియాలో శ్రద్దాదాస్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై మీరు ఓలుక్కేయండి.
 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo