HomeNewsRiver Turns White After Milk Truck Overturns
ఆ నది నిండా పాలే పాలు.. ఎక్కడో తెలుసా?
ఆ నదిలో రోజూ నీళ్లే పారుతుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఓ రోజు మాత్రం నీళ్లకు బదులుగా పాలు పొంగిపొర్లాయి. ఆ సన్నివేశాన్ని చూసిన ప్రజల్లో ఆశ్చర్యంతోపాటు భయం కూడా కలిగింది. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..