కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు మొదట కమల్ హాసన్ తో చేయనున్న ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేకర్స్ కేసు వేశారు. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. అయితే శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రాన్ని చేయడానికి రెడీగా లేడని, రాంచరణ్ తో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నాడని చెన్నై సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఇండియన్ 2 మేకర్స్ కూడా కేసు విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారట. రాంచరణ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో శంకర్ ఏ ప్రాజెక్టు చేస్తాడో తెలియాల్సి ఉంది. రాంచరణ్ 15వ ప్రాజెక్టుగా శంకర్ సినిమా రానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై కొంత కాలం వెయిట్ చేస్తే స్పష్టత వచ్చే అవకాశముంది.
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?