రన్ రాజా రన్, రాజు గారి గది, ఒక్క క్షణం చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది సీరత్ కపూర్. ప్రస్తుతం మారిచ్ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జోనర్స్ వారిగా వివిధ పాత్రలు చేయడమంటే ఇష్టమంటోంది సీరత్‌కపూర్. ప్రత్యేకించి పీరియాడిక్, రొమాన్స్,, యాక్షన్,, స్పోర్ట్స్ డ్రామా కథాంశాలంటే ఎంతో ఇష్టమని చెప్తోంది. నాకు నటిగా వివిధ పాత్రల్లో నటించాలని ఉంది. పీరియాడిక్ చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి.
టైం వృధా చేయకుండా డిఫరెంట్ ఓరియెంట్ స్టోరీల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు లవ్ స్టోరీల్లో కూడా నటించాలని ఉంది.యాక్షన్ థ్రిల్లర్ తోపాటు క్రీడా నేపథ్యంలో కథలు వస్తే కూడా చేస్తా.కేవలం స్కిప్ట్ నచ్చితే చాలంటుంది సీరత్‌కపూర్. యాక్టింగ్ గురుగా పిలవబడే రోషన్ తనేజా గ్రాండ్ డాటర్ అవుతుంది సీరత్‌కపూర్.
ఇవి కూడా చదవండి..
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!