ఆదివారం 12 జూలై 2020
Cinema - Jun 01, 2020 , 13:36:22

త‌న అభిమాన సిరీస్‌ని వీక్షించాలంటున్న సీర‌త్

త‌న అభిమాన సిరీస్‌ని వీక్షించాలంటున్న సీర‌త్

కోవిడ్ 19 వ‌ల‌న ప్రంపంచం మొత్తం అస్త‌వ్య‌స్తం అయింది. సినీ పరిశ్ర‌మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇదే స‌మ‌యంలో ప్రేక్ష‌కులు ఓటీటీని ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తున్నారు. కొంద‌రు దర్శ‌క నిర్మాత‌లు కూడా త‌మ సినిమాల‌ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో విడుద‌ల చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు

క్వారంటైన్‌తో ఫుల్ బోరింగ్ ఫీల‌వుతున్న సినీ ప్రేక్ష‌కుల కోసం ప్ర‌ముఖ సీర‌త్ క‌పూర్ ఓ స‌ల‌హా ఇచ్చింది. త‌నకి ఇష్ట‌మైన సిరీస్‌ని చూడండ‌ని ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలియ‌జేసింది. కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా అనే చిత్రాల‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది సీర‌త్logo