శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 10:36:12

మొద‌లైన స‌ర్కారు వారి పాట షూటింగ్.. వీడియో

మొద‌లైన స‌ర్కారు వారి పాట షూటింగ్.. వీడియో

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు,  స్టార్ న‌టి కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొద‌లు పెడ‌తారా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్ర షూటింగ్  మొద‌లైందంటూ వీడియో ద్వారా తెలియ‌జేశారు. దీంతో అభిమానుల ఆనందం అవ‌ధులు దాటింది.

స‌ర్కారు వారి పాట  సోషల్ మెసేజ్‌ కథతో రూపొందుతుండ‌గా, ఈ సినిమాలో  బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే సినిమాని థియేట‌ర్స్‌లోకి తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

VIDEOS

logo