e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సినిమా పాగ‌ల్ నుంచి 'స‌ర‌దాగా కాసేపైనా' ల‌వ్ ట్రాక్

పాగ‌ల్ నుంచి ‘స‌ర‌దాగా కాసేపైనా’ ల‌వ్ ట్రాక్

పాగ‌ల్ నుంచి 'స‌ర‌దాగా కాసేపైనా' ల‌వ్ ట్రాక్

టాలీవుడ్ యువ న‌టుడు విశ్వ‌క్‌సేన్ న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు పాగ‌ల్‌. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. పాగ‌ల్ మే 1న విడుద‌ల కానుంది. ఈ మూవీ నుంచి స‌ర‌దాగా కాసేపైనా సాంగ్ లిరిక‌ల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇన్నాళ్లు ఎక్క‌డ ఉన్నావే. ఇవ్వాల ఎవ్వ‌రు పంపారే. ఇన్నేళ్ల చీక‌టి గుండెల్లో వ‌ర్ణాల వెన్నెల నింపారే. దారిలో పువ్వులై వేచెనే ఆశ‌లు. దండ‌గా చేర్చనే నేడు నీ చేతులు..అంటూ రొమాంటిక్ మూడ్‌లో సాగే ల‌వ్ ట్రాక్‌ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది.

అనంత్ శ్రీరామ్ ఈ పాట రాయ‌గా..కార్తీక్‌, పూర్ణిమ పాడారు. రాధ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్. పాగ‌ల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 3 నుంచి పీవీవీ సినిమా బ్యానర్‌లో ఓ మై క‌డువ‌లే రీమేక్ చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్ట‌నున్నాడు విశ్వ‌క్ సేన్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాగ‌ల్ నుంచి 'స‌ర‌దాగా కాసేపైనా' ల‌వ్ ట్రాక్

ట్రెండింగ్‌

Advertisement